Post Views: 133
సుదర్శన్ రెడ్డిని హైదరాబాదులో కలిసి శాలువాతో సన్మానం చేసిన ఇళ్తేపు శారద-శంకర్
జన్మదినాన ఎమ్మెల్యేకు ప్రత్యేక శుభాకాంక్షలు – మంత్రి పదవి రావాలని ఆకాంక్ష…
బోధన్ ఎమ్మెల్యేకు ఘన సన్మానం – శుభాకాంక్షలు తెలిపిన శారద, శంకర్…సుదర్శన్ రెడ్డిని హైదరాబాదులో కలిసి శాలువాతో సన్మానం చేసిన ఇళ్తేపు శారద-శంకర్
జన్మదినాన ఎమ్మెల్యేకు ప్రత్యేక శుభాకాంక్షలు – మంత్రి పదవి రావాలని ఆకాంక్ష…
బోధన్ ఎమ్మెల్యేకు ఘన సన్మానం – శుభాకాంక్షలు తెలిపిన శారద, శంకర్…
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీ ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారికి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సాలుర మండల కేంద్రానికి చెందిన మాజీ జెడ్పిటిసి సభ్యురాలు ఇళ్తేపు శారద మరియు మాజీ పి ఆర్ టి యు రాష్ట్ర నాయకులు ఇళ్తేపు శంకర్, హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వారు శ్రీ సుదర్శన్ రెడ్డిని శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు.ఆ తర్వాత వారు మాట్లాడుతూ, “ఎమ్మెల్యే గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో త్వరలోనే ఆయనకు మంత్రి పదవి లభించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం,” అని పేర్కొన్నారు. జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారునిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీ ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారికి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సాలుర మండల కేంద్రానికి చెందిన మాజీ జెడ్పిటిసి సభ్యురాలు ఇళ్తేపు శారద మరియు మాజీ పి ఆర్ టి యు రాష్ట్ర నాయకులు ఇళ్తేపు శంకర్, హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వారు శ్రీ సుదర్శన్ రెడ్డిని శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు.ఆ తర్వాత వారు మాట్లాడుతూ, “ఎమ్మెల్యే గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో త్వరలోనే ఆయనకు మంత్రి పదవి లభించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం,” అని పేర్కొన్నారు. జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








