V1News Telangana

best news portal development company in india

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుల పంపిణీ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్…

SHARE:

 .ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ దేశంలో సన్న బియ్యం పంపిణీ చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోదీ గారికె దక్కుతుందన్నారు నియోజకవర్గంలో అర్హులైన పెద్దవారికి ఆహార భద్రత కల్పించి ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలను అందజేసినందుకు కృత నిశ్చయంతో ఉన్నట్లు పేర్కొన్నారు ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలను అందజేసినందుకు కృత నిక్షేత్రంతో ఉన్నట్లు పేర్కొన్నారు ప్రతి లబ్ధిదారుడు రేషన్ కార్డును భద్రపరచుకోవాలని ప్రతి సంక్షేమ పథకానికి ఇది ఉపయోగంగా ఉంటుందని తెలిపారు

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుల పంపిణీ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్..

నిర్మల్ జిల్లా మండల్ కుబీర్ కేంద్రంలోని రైతు వేదిక నందు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నా ముధోల్ శాసనసభలు పవర్ రామారావు పటేల్ లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ దేశంలో సన్న బియ్యం పంపిణీ చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోదీ గారికె దక్కుతుందన్నారు నియోజకవర్గంలో అర్హులైన పెద్దవారికి ఆహార భద్రత కల్పించి ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలను అందజేసినందుకు కృత నిశ్చయంతో ఉన్నట్లు పేర్కొన్నారు ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలను అందజేసినందుకు కృత నిక్షేత్రంతో ఉన్నట్లు పేర్కొన్నారు ప్రతి లబ్ధిదారుడు రేషన్ కార్డును భద్రపరచుకోవాలని ప్రతి సంక్షేమ పథకానికి ఇది ఉపయోగంగా ఉంటుందని తెలిపారు 
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india