Post Views: 65
అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే రామారావు పటేల్.
నిర్మల్ జిల్లా మండల్ తాండూర్ భారీవర్షలకు ఝరి వంతెన మునిగి రాకపోకలకు ఇబ్బందులు కలగడంతో వంతిని వంతెన నిర్మాణానికి అంచనాలు తయారు చేయాలని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అధికారులను ఆదేశించారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఝరీ గ్రామస్తులు ఇబ్బందులు పడడంతో వంతెన వద్దకు చేరుకొని అధికారులకు పలు సూచనలు ఇచ్చారు త్వరలో సంబంధిత శాఖ మంత్రి వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరిస్తా అన్నారు గ్రామస్తులతో కలిసి మంత్రి వద్దకు వెళ్లాను నట్లు అన్నట్లు చెప్పారు నాలుగు రోజులు ఎస్టిమేట్ వేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు గత పది సంవత్సరాలుగా సమస్యను పరిష్కరించని పాలకులు ఎప్పుడూ వంతెనకు నిందలు మంజూరు చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు గతంలో పదేళ్లపాటు ఉన్న పాలకులు సమస్యను ఎందుకు పరిష్కరించే లేదో సమాధానం చెప్పాలన్నారు
ఝరీ వంతెన నిర్మాణానికి అంచనాలు తయారు చేయండి…
-

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....