Post Views: 70
హైదరాబాద్ బాలాపూర్ లోని ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది
సోమవారం తెల్లవారు జామున అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.ఈ ప్రమాదం జరిగినప్పుడు ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భారీగా ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం. షార్ట్ సర్క్యూ ట్ తోనే ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








