Post Views: 133
బోధన్ : నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని బోధన్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తోట గంగాధర్ భరోసా ఇచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం బోధన్ మండలం భవానీపేట్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు.పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పాలన సాగుతుంది అని కొనియాడారు.నిరుపేద కుటుంబాలకు సన్న బియ్యం అందించిన ఘనత ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది అన్నారు.పేద ప్రజల ఆదరణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు బోయపాటి శివరాం ప్రసాద్,లింగారాం,సుబ్బారావు,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








