V1News Telangana

best news portal development company in india

సిఐ ని ఘనంగా సన్మానించిన బిజెపి నాయకులు….

SHARE:

– బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు

బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో శనివారం రోజు నూతనంగా బదిలీపై విచ్చేసిన రూరల్ సీఐ తిరుపతయ్యను భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు మరియు కార్యకర్తలు అందరూ మర్యాదపూర్వకంగా కలిశారు.. అనంతరం ఆయనకు పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నసురుల్లాబాద్ మండల సీనియర్ నాయకులు అనుసూరి శ్రీనివాస్, గొడిసెల యాదగిరి గౌడ్, పెర్క రాములు, అరిగె నారాయణ , అనిల్ గుప్త, మనూర్ సాయిలు, కంది పెద్ద మల్లేష్, కొప్పుల సాయిలు, ఉల్లెంగ పర్వయ్య, ఉల్లెంగ కిష్టయ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india