V1News Telangana

best news portal development company in india

బోధన్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వైద్య శిబిరం….

SHARE:

బోధన్, జూలై 16 (వి1 న్యూస్ ప్రతినిధి):లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవా, లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ మరియు గ్లోబల్ గ్రేస్ హెల్త్ సంయుక్త ఆధ్వర్యంలో బోధన్ సమీపంలోని సాలంపాడ్ క్యాంపు రామాలయంలో క్యాన్సర్ వైద్య శిబిరం ఏర్పాటు చేసి, అవసరమైన మందులు పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా లయన్ వి. లక్ష్మి (PDG), డిస్ట్రిక్ట్ ఐ క్యాంప్ చైర్మన్ లయన్ సూరాబత్తుని శ్రీనివాసరావు (MJF) హాజరయ్యారు. అధ్యక్షులుగా లయన్ ఎం. గోవింద్ రెడ్డి, కార్యదర్శిగా లయన్ కుమార్ పోశెట్టి, లయన్స్ క్లబ్ బోధన్ అధ్యక్షుడు లయన్ డి. నాగేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లయన్ బాలకృష్ణారెడ్డి, లయన్ ఎం. ఆదినారాయణ రెడ్డి, లయన్ కోటేశ్వరరావు, లయన్ హనుమంతరావు, లయన్ సంతోష్ రెడ్డి, లయన్ పి. రాజు, లయన్ నరసింహారెడ్డి, లయన్ జి. బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ శిబిరంలో వైద్య సేవలందించిన డాక్టర్లుగా డా. ఎం. సాయి సూర్య (MBBS), డా. ఏ. సూర్య (MBBS) పాల్గొని గ్రామస్తులకు ఆరోగ్య సలహాలు అందించారు. టీబీ సూపర్వైజర్ ఎం.డి. అహ్మద్, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు, యువత సముదాయం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ క్యాంప్‌కు ప్రోగ్రాం చైర్మన్‌గా ఆవుల బాలకృష్ణారెడ్డి, కో-చైర్మన్‌గా డి. నాగేశ్వర్ రెడ్డి బాధ్యతలు నిర్వహించారు. గ్రామస్థుల అభినందనలు పొందిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

బోధన్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వైద్య శిబిరం….

బోధన్, జూలై 16 (వి1 న్యూస్ ప్రతినిధి):
లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవా, లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ మరియు గ్లోబల్ గ్రేస్ హెల్త్ సంయుక్త ఆధ్వర్యంలో బోధన్ సమీపంలోని సాలంపాడ్ క్యాంపు రామాలయంలో క్యాన్సర్ వైద్య శిబిరం ఏర్పాటు చేసి, అవసరమైన మందులు పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా లయన్ వి. లక్ష్మి (PDG), డిస్ట్రిక్ట్ ఐ క్యాంప్ చైర్మన్ లయన్ సూరాబత్తుని శ్రీనివాసరావు (MJF) హాజరయ్యారు. అధ్యక్షులుగా లయన్ ఎం. గోవింద్ రెడ్డి, కార్యదర్శిగా లయన్ కుమార్ పోశెట్టి, లయన్స్ క్లబ్ బోధన్ అధ్యక్షుడు లయన్ డి. నాగేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లయన్ బాలకృష్ణారెడ్డి, లయన్ ఎం. ఆదినారాయణ రెడ్డి, లయన్ కోటేశ్వరరావు, లయన్ హనుమంతరావు, లయన్ సంతోష్ రెడ్డి, లయన్ పి. రాజు, లయన్ నరసింహారెడ్డి, లయన్ జి. బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ శిబిరంలో వైద్య సేవలందించిన డాక్టర్లుగా డా. ఎం. సాయి సూర్య (MBBS), డా. ఏ. సూర్య (MBBS) పాల్గొని గ్రామస్తులకు ఆరోగ్య సలహాలు అందించారు. టీబీ సూపర్వైజర్ ఎం.డి. అహ్మద్, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు, యువత సముదాయం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ క్యాంప్‌కు ప్రోగ్రాం చైర్మన్‌గా ఆవుల బాలకృష్ణారెడ్డి, కో-చైర్మన్‌గా డి. నాగేశ్వర్ రెడ్డి బాధ్యతలు నిర్వహించారు. గ్రామస్థుల అభినందనలు పొందిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....