వి1 న్యూస్.నిజామాబాద్: పట్టణ పరిశుభ్రత పనులపై మున్సిపల్ కమిషనర్ గారు ఈ రోజు తనిఖీలు నిర్వహించారు. వార్డు నంబరు 20, 2 మరియు 1లో ప్రతి రోజూ జరిగే శానిటేషన్ కార్యక్రమాలు, డోర్ టూ డోర్ చెత్త సేకరణ పనులను కమిషనర్ గారు సానిటరీ ఇన్‌స్పెక్టర్‌తో కలిసి సమీక్షించారు.
ఈ సందర్భంగా వారు వార్డు నం.1 లో అచంపల్లి ప్రాంతంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించి అక్కడి వసతి, పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. హాస్టల్ విద్యార్థుల తో కమిషనర్ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అధికారులకు తగిన సూచనలు చేశారు.కమిషనర్ తనిఖీలో భాగంగా ప్రజలకు శుభ్రతపై అవగాహన కల్పించాలని, నిరంతర శానిటేషన్ సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
పట్టణ పరిశుభ్రతపై కమిషనర్ తనిఖీ — వార్డు 1, 2, 20 లో పరిశీలన

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....