ఈరోజు మాజీ శాసనసభ్యులు విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో తాను గ్రామానికి చెందిన పాత్రికేయులు ధర్మోడ్ గంగాధర అనే లబ్ధిదారులకి సుమారు 60 వేల రూపాయల సీఎం సహాయ నిధిని అందించడం జరిగింది. చెక్కు మంజూరు చేసి ఇచ్చినందుకు మన గౌరవము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మన నిర్మల్ జిల్లా ఇన్చార్జి మంత్రి గౌరవనీయులైన జూపల్లి కృష్ణారావు మరియు ముధోల్ మాజీ శాసనసభలు శ్రీజి విటల్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో భూమిని మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సాగర్ బాయ్ రాజన్న మాజీ జెడ్పిటిసి ఉత్తమ్ బాలేరావ్ మాజీ ఆత్మ చైర్మన్ పోతా రెడ్డి మాజీ సర్పంచ్ నందిగావ్ షేక్ అబ్దుల్ ఘని భైంసా మార్కెట్ కమిటీ డైరెక్టర్ మౌల్కన్ అబ్దుల్ కరీం మరియు తదితరులు ఉన్నారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








