Post Views: 118
సోషల్ మీడియాలో కానీ, బయట కానీ వేధింపులను అస్సలు భరించకండి. మీకు అండగా పోలీసులు ఉన్నారని గుర్తుంచుకోండి. వేధింపులను మీలోనే దాచుకొని కుమిలి పోవద్దు. భరోసా అందించేందుకు పోలీసులు మీకు తోడుగా ఉంటారు. మీ వివరాలు గోప్యంగా పెట్టి సమస్య పరిష్కారంలో సహాయపడుతారు.
#telanganapolice
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








