V1News Telangana

best news portal development company in india

సీఎం రిలీజ్ ఫండ్ మరియు ప్రొసీడింగ్ లేటర్ ని పంపిణీ చేసిన శ్రీ భోస్లె నారాయణ్ పటేల్ *

SHARE:

ఈ రోజు భైంసా టౌన్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం సహాయనిధి కింద 20 మందికి సుమారుగా 7₹ లక్షల రూపాయల వరకు సీఎం సహాయనిధి చెక్కులు ఏడు మండలాల బాధితులకు ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ భోస్లె నారాయణరావు పటేల్. పంపిణీ చేయడం జరిగింది మరియు అలాగే లోకేశ్వరం మండలం లోని ధర్మోరా గ్రామం అభయ ఆంజనేయం మందిరానికి అభివృద్ధి కొరకు 40₹ లక్షల ప్రోసిడింగ్ లెటర్ని ఈరోజు లోకేశ్వరం మండల నాయకులకు అందివ్వడం జరిగింది మరియు తానూర్ మండలంలోని బెల్తరోడా గ్రామానికి కృష్ణ మందిరం కొరకు అభివృద్ధి పనుల కొరకు 30₹ లక్షల ప్రొసీడింగ్ లెటర్ని తానూర్ మండల కార్యకర్తలకు అందివ్వడం జరిగింది మరియు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం నుండి ప్రొసీడింగ్ లెటర్ ను రావడం ఇదే తొలిసారి గాని కార్యకర్తలు మరియు మండల గ్రామస్తులు సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు దేవదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారికి మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి మరియు ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ బోస్లె నారాయణరావు పటేల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపేరు ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు శంకర్ చంద్రే. ముత్యం రెడ్డి. మరియు భైంసా ఆత్మ చైర్మన్ సిద్ధం వార్ వివేకానంద. ముధోల్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు మహమ్మద్ షఫీ. లోకేశ్వరం మండల అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి.కుబిర్ మండల అధ్యక్షులు బషీర్. తానూర్ మండల అధ్యక్షులు పుండ్లిక్. ముధోల్ మండల అధ్యక్షుడు గంగారెడ్డి. మరియు మాజీ ఎంపీపీ చంద్రకాంత్. మాజి ఎంపీపీ భోజరం పటేల్ మరియు సుధీర్ రెడ్డి మరియు అష్ట శ్రీనివాస్ మరియు శివాజీ. మరియు ఆత్మ రామ్. హన్మంత్ పటేల్. మరియు నిర్మల్ జిల్లా మహిళా అధ్యక్షులు దుర్గ భవాని గారు మరియు ఉప అధ్యక్షులు లక్ష్మి మేడం

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india