V1News Telangana

best news portal development company in india

టిబి రోగులకు పౌష్టికాహారం పంపిణీ – లయన్స్ క్లబ్ సదుపాయం…

SHARE:

బోధన్, జూలై 9:లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ ఆధ్వర్యంలో సూరాబత్తుని సుమశ్రీ పుట్టినరోజు సందర్భంగా, బుధవారం నాడు లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్‌లో టిబి రోగులకు కోడిగుడ్లు మరియు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా సామాజిక సేవకు వినూత్నంగా దోహదపడే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

 

ఈ సేవా కార్యక్రమంలో PDG లయన్ పి. బసవేశ్వర రావు గారు, క్లబ్ అధ్యక్షుడు ఎం. గోవింద్ రెడ్డి గారు, కార్యదర్శి లయన్ కుమ్మరి పోశెట్టి గారు, కోశాధికారి లయన్ కంచోజి సత్యనారాయణ గారు, ఐ క్యాంప్ డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ సూరాబత్తుని శ్రీనివాసరావు (MJF) గారు, లయన్ ఎం. ఆదినారాయణ రెడ్డి, లయన్ జి. గంగారెడ్డి, లయన్ కోటేశ్వరరావు, లయన్ సంతోష్ రెడ్డి, ఏ. రవికుమార్, లయన్ ఎస్. ఆంథోని మేరీ, లయన్ కె. సవిత, కిలారి అనూష, లయన్ ఇంద్ర గౌడ్, లయన్ నాగలక్ష్మి, రాఘవ రాణి తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం చైర్మన్ గా లయన్ సూరాబత్తుని శ్రీనివాసరావు (MJF) గారు, కో చైర్మన్ గా లయన్ సూరాబత్తుని ఆంథోనీ మేరీ గారు బాధ్యతలు నిర్వర్తించారు.

ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని లయన్స్ సభ్యులు ఆకాంక్షించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india