Post Views: 273
బోధన్ టౌన్
బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గల మున్సిపల్ కాంప్లెక్స్ లోని దుకాణాలకు అద్దె,చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ ఆదేశించారు. శుక్రవారం దుకాణాల కిరాయి దారులతో మాట్లాడారు.ఒక్కొక్క దుకాణం లక్షల రూపాయలు బకాయిలు చెల్లించాల్సి ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. షాపుల ముందు ఏర్పాటు చేసిన అదనపు దుకాణాలు బండ్లు తొలగించాలని ఆదేశించారు…
..గాంధీ పార్క్ నిర్వహకుణ్ణి పార్క్ గురించి అడిగి తెలుసుకున్నారు.లీజుకు సంబంధించి పేపర్లు ఉంటే తీసుకు రావాలని అన్నారు. ఆయన వెంట మున్సిపల్ ఏఈ శ్రీనివాస్ తో పాటు మున్సిపల్ అధికారులు ఉన్నారు

Author: chandre Prakash
నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533