Post Views: 19
హోటళ్లు, రెస్టారెంట్లు సహా వాణిజ్య అవసరాల కోసం వాడే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు
19 కేజీల LPG సిలిండర్ ధరను రూ.58.50 తగ్గించినట్లు వెల్లడి
నేటి నుంచే అమలులోకి రానున్న తగ్గింపు ధర
తద్వారా చిన్న వ్యాపారాలకు కొంతమేర ఉపశమనం కలిగే అవకాశం.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....