భైంసా పట్టణంలోని మున్సిపాలిటీకి సంబంధించిన తైబజార్ వేలం పాట పాడడం జరిగింది ఈ వేలం పాట లో కాసరోల్ల ప్రవీణ్,ఎస్.కె.ఫెరోజ్ విరిద్దరు భైంసా మున్సిపల్ కమిషనర్ పెరుమిదుగా 10వేల డి.డి,ఈఎమ్డి పేరు మీద 80వేల డిడి తో ఈరోజు ఉదయం 10గంటలకు మున్సిపల్ కమిషనర్ గారి సమక్షంలో వేలం పాట చేయడం జరిగింది 12 లక్షల తై బజార్ మార్కెట్ ను ఎస్.కె.ఫెరోజ్ సొంతం చేసుకోవడం జరిగింది అంతకు ముందు 2 లక్షల 41 వేలు వుండే భారతీయ జనతా పార్టీ టౌన్ కమిటీ సభ్యులు కలెక్టర్ మేడం గారికి వినతి పత్రం పలుమార్లు ఇవ్వడం జరిగింది మేడం గారు ప్రత్యేక శ్రద్ధ చూపించడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరపున కలెక్టర్ మేడం గారికి కోరుకునేది ఒకటే భైంసా పట్టణ ప్రజల నుండి అధిక డబ్బులు వసూలు చేయకుండా దృష్టి సాధించాలని భారతీయ జనతా పార్టీ టౌన్ కమిటి ద్వారా తెలియజేస్తున్నాం
Author: chandre Prakash
నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533








