Post Views: 58
. పరీక్షల సమయంలో అక్రమాలు.. విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుతున్న నిర్వాహకులు. అని ఆలోచిస్తున్నారు..కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు లేవట??
పరీక్ష కేంద్రంలో మాస్ కాపీయింగ్‌పై విద్యార్థుల ఆందోళన???
అడ్వాన్స్‌డ్ అకౌంటింగ్ పరీక్షలో సమూహ కాపీయింగ్.. కాలేజీ పేరు చెడుగొడుతున్న వాస్తవాల???
సిసిటివి నిఘా అమలు, స్పెషల్ విజిలెన్స్ టీం పంపడం వంటి చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు.???
ఈ విషయమై ఫూలేనగర్‌కు చెందిన లాలసరాఫీ రాజేష్ అనే వ్యక్తి జిల్లా కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు జరగకపోవడం ప్రశ్నార్థకంగా మారింది

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....