V1News Telangana

best news portal development company in india

*బోధన్ పట్టణ,మండల బంజరా సేవ సంఘము నూతన కమిటీ ఏర్పాటు*

SHARE:

బోధన్ టౌన్:-బోధన్ పట్టణం, మండలం, నూతన కమిటీలను బెల్లల్ తండా లోని సేవాలాల్ మహారాజ్ మందిరంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం బోధన్ మండల మరియు బోధన్ పట్టణ నూతన కమిటీలను గురువారం రోజున గౌరవనీయులు కాట్రోత్ మున్ని నాయక్ సార్ ఎలక్షన్ ఆఫీసర్ గారి మరియు తాండల నాయక్ కార్భారిలా ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించి నూతన కమియిలను ఎన్నుకోవడం జరిగింది. అందులో బోధన్ పట్టణ అధ్యక్ష ప్రధాన కార్య దర్శులుగా డేగవత్ దూప్ సింగ్ నాయక్ గారు మరియు జాదవ్ ప్రవీణ్ నాయక్ గార్లు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే బోధన్ మండల అధ్యక్ష ప్రధాన కార్య దర్శులుగా నునవత్ విశ్వనాథ్ నాయక్ గారు మరియు విస్లావత్ శ్రీను నాయక్ గార్లు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే మిగతా కమిటీలు సభ్యులను కార్యవర్గ సభ్యులను ఉపాధ్యక్షులను , కోశాధికారి కారులను ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో తారచంద్ నాయక్ గారు, గణేష్ నాయక్ గారు, సంజీవ్ నాయక్ గారు,gane రావి దాస్ నాయక్ గారు, విట్టల నాయక్ గారు, కిషోర్ నాయక్ గారు, సాయి కృష్ణ, వెంకటేష్ నాయక్ గారు, సంతోష్ నాయక్ గారు, రమేష్ నాయకులు గారు, పవన్ నాయక్, బంతి నాయక్, నరేష్ నాయక్, మూడ్ శివరాం నాయక్, బాధవత్ రాము నాయక్, కేలోత్ రమేష్ నాయక్, రామ్ కిషన్ నాయక్, గోపాల్ నాయక్, బాబు నాయక్ మరియు తండా వాసులు పాల్గొన్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india