V1News Telangana

best news portal development company in india

సాలురాలో ఒకే పార్టీలో రెండు వర్గాలు – అభివృద్ధి కాదు, కబ్జాల పోటీ! అట…??

SHARE:

పథకాలంటే వీళ్లకు లాభం – ప్రజలకు మాత్రం నాటకమే నట..???
కాలువలు కాదు… కబ్జాల ఖనిజ నదులు – అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం! మాట…??
. వర్గ రాజకీయాల బండారాలు బయటపడుతున్నా… పై అధికారులు మౌన దీక్షలో!???
. సాలురా మండలంలో అభివృద్ధికి బ్రేకులు – వర్గాలకు మాత్రం గ్రీన్ సిగ్నల్!?

సాలురా మండలం – న్యాయం నామమాత్రం, వర్గాల కబ్జాలు పరాకాష్ట!

జిల్లా నిజామాబాద్ సాలురా మండలంలో ఒకే పార్టీలోని రెండు వర్గాల మధ్య పగలు, పోటీ, కబ్జాలు రోజువారీ నాటకంగా మారాయి. అట? ప్రజాసేవను మరిచిన ఈ వర్గాల మద్దతుదారులు — “దోచినంత దోచుకుందాం” అన్న తీరిగానే వ్యవహరిస్తున్నా రట?

ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అవసరమైనవారికి అందని దశకు చేరగా, తాము నియమించుకున్న బెనిఫిషియరీలకే అందేలా ప్రణాళికలు రచిస్తున్నారని వినికిడి.. పానాధులలో ఉన్న కాలువలు సైతం కబ్జా చేయబడి, మండలాన్ని కుంగదీసే దిశగా వీరి చీకటి వ్యవహారాలు సాగుతున్నాయి.??

ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఏప్పుడు చూసిన. ఆ రెండు వర్గాలే దర్శనం ఇస్తాయి.
అసలు ఏం జరుగుతుంది ఈ కార్యాలయంలో.
వీరికి సహకరిస్తున్న అధికారులపై కూడా నిఘా వేయాలి..ఏసీబీ అధికారులు ఎప్పుడు నిఘా వేస్తారు..ఇదంతా జరుగుతున్నా అధికారులు మాత్రం స్పందించక, ప్రజలు అన్యాయం పాలవుతున్నారు. సెటిల్మెంట్లు, తవ్వకాలు పేరుతో జరిగే అక్రమాలపై ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. దొంగలు ఒకరినొకరు బహిరంగంగా విమర్శించుకుంటూ, ప్రజల ముందే నాటకాలు వేస్తూ, ప్రజా సొమ్ముని మింగుతున్నారు.

ఇకనైనా పై స్థాయి అధికారులు జోక్యం చేసుకొని, మండల అభివృద్ధికి అడ్డుగా మారుతున్న ఈ వర్గవాద రాజకీయాలపై కఠిన చర్యలు తీసుకుంటారో లేదో ప్రజలు తహతహలాడుతూ ఎదురుచూస్తున్నారు.

అధికారులు పాలకులు కలిసి. మండలాన్ని దోచేస్తున్నారు… ఆ అధికారులు ఎవరు
అతి త్వరలో కొన్ని ఆధారాలతో ప్రజల ముందు ఉంచుతాము. మరి ప్రజలే నిర్ణయించాలి. మీ v1newstelangana…

వీరి దౌర్జన్యాలకు ఎవరిని బలి చేస్తారో వేచి చూడాలి మరి….

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india