V1News Telangana

best news portal development company in india

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే పలు పరామర్శలు…

SHARE:

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నిజామాబాద్ రూరల్ మండల కేంద్రం లోని గంగస్థాన్ ఫేజ్ 2 లోని రంజిత్ రెడ్డి తండ్రి ఇటీవల మృతి చెందినందున వారి కుటుంబ సభ్యులను…

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి పరామర్శించారు.
వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,వారి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కాలూర్ గ్రామంలోని పట్వారి లక్ష్మణ్ మరణం చెందినందున వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపి, అండగా ఉంటామని రూరల్ ఎమ్మెల్యే అన్నారు. ఎమ్మెల్యే వెంట మాజీ గ్రంధాలయం చైర్మన్ మార చంద్రమోహన్ , ఎ ఎమ్ సి డైరెక్టర్ బాగారెడ్డి, రూరల్ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ ఉమ్మాజీ నరేష్, ఒకటవ డివిజన్ కాంగ్రెస్ నాయకులు భోజన్న, కోర్వ గంగాధర్, కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india