V1News Telangana

best news portal development company in india

కల్దుర్కిలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా – తెల్లవారు జామునే డోజర్ల మోత!

SHARE:

శనివారం నైట్ ఫినిష్ అవ్వకముందే ఆదివారం తొలిఘడియల్లోనే ఇసుక దందా స్టార్ట్!
కల్దుర్కి రైతుల భూముల్లో రాత్రింబవళ్ళూ ఇసుక తరలింపు – అధికారులు నిద్రలోనే?
పట్టపగలు కాకుండా తెల్లవారు జామునే మాఫియా పాలిట ‘ జనం ఆగ్రహం
డోజర్ల మోతలతో కల్దుర్కి లోకాంతం – ప్రశ్నించేవారిపై బెదిరింపులు?

బోధన్. మాడల్ కల్దుర్కి గ్రామం ఆదివారం తెల్లవారు జామున మళ్లీ రెచ్చిపోయింది…!

ప్రతిరోజూ లాగే ఈసారి కూడా తెల్లవారు జామున నుంచే ఇసుక మాఫియా ఊచకోత మొదలుపెట్టింది. డోజర్లు, ట్రాక్టర్లు జోరుగా నడిపుతూ పెద్దఎత్తున ఇసుక తరలింపు సాగుతోంది. గ్రామస్థుల వినతులు, ఆందోళనలు—! అధికార యంత్రాంగం మాత్రం చేతులెత్తేసినట్టే కనిపిస్తోంది.

ప్రజల ప్రాణాలు, పర్యావరణం తాకట్టు పెట్టి… శాంతమైన గ్రామాన్ని భయానకంగా మారుస్తోంది ఈ అక్రమ రవాణా. గ్రామస్థులు ప్రశ్నించగానే బెదిరింపులు, పోలీసుల మౌనమే ప్రత్యుత్తరం అవుతోంది.
ప్రశ్నలు తలెత్తుతున్నాయి:

ఎవరిహయంతో జరుగుతున్న ఈ అక్రమ మినింగ్?

రాత్రి నుంచి తెల్లవారు జామున దాకా ఎవరూ చూడరా?
డోజర్లు, ట్రాక్టర్లు రవాణా చేసే మార్గాల్లో చెక్‌పోస్టులు ఏమయ్యాయి?
ఇది కేవలం గ్రామ సమస్య కాదు… ఇది ప్రభుత్వ నిర్వాహక వ్యవస్థ వైఫల్యం.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india