బోధన్ పట్టణం, నిజామాబాద్ జిల్లా:ఇటివల12pmవరకు అర్ధరాత్రి తర్వాత కూడా తెరిచి ఉండే బోధన్ పట్టణంలోని ఎంఎస్‌ఆర్ బార్ ఇప్పుడు మూత పడింది. బార్ పర్మిషన్లు లేని సమయంలోనూ రాత్రివేళ బార్ నడపడం పై ప్రశ్నలు లేవనెత్తిన విలేఖరిపై బార్ యజమానులు దౌర్జన్యానికి పాల్పడినట్లు సమాచారం.

విలేఖరి బయటపెట్టిన సమాచారంతో బార్ యజమానుల్లో గందరగోళం మొదలైంది. ఈ నేపథ్యంలో బార్ ఆకస్మికంగా మూసివేయడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.

అయితే, ఈ చర్య వెనుక బార్ యజమాని భయం ఉన్నదా? లేక ఎక్సైజ్ శాఖ అధికారుల ఒత్తిడి ఉందా? అన్న సందేహాలు మొదలయ్యాయి.
ప్రజలు మీడియాపై దాడులు సహించబోమని హెచ్చరిస్తున్నారు. “ఈరోజు విలేఖరులపై దౌర్జన్యం చేస్తే, రేపు ప్రజల పట్ల ఎలా వ్యవహరిస్తారో?” అనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఇక అసలు ప్రశ్న – ఎక్సైజ్ శాఖ బతికే ఉందా? ఉన్నట్లయితే అధికారులు ఎక్కడ?
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








