Post Views: 148
ఈ రోజు ముధోల్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు విలాస్ గాదేవార్ గారి సమక్షంలో మన లోకల్ నాయకుల్లో ఒకరైన ఈబిత్కర్ ఆనంద్ గారు, తమ స్వగ్రామమైన మాంజ్రిలో జరిగిన వెంట్రుకల కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు నిమ్మ సురేష్, డాక్టర్ దగ్దే కపిల్, వగ్మారే దిలీప్, దగ్దె మహిపాల్, ఆమీర్ గారూ హాజరయ్యారు.
ఈ కార్యక్రమం మాంజ్రి గ్రామ ప్రజల మధ్య సానుభూతి మరియు సామాజిక సమైక్యతను కలిగించే విధంగా జరిగింది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








