V1News Telangana

best news portal development company in india

ఇక్బాల్ ఉద్దీన్ గారి కూతురి వివాహానికి హాజరైన విలాస్ గదేవార్

SHARE:

ఇక్బాల్ ఉద్దీన్ గారి కూతురి వివాహానికి హాజరైన విలాస్ గదేవార్విలాస్ గదేవార్ , గదేవార్ స్టాండర్డ్ ఇంజనీరింగ్ వర్క్స్ యజమాని ఇక్బాల్ ఉద్దీన్ గారి కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు గందేశంకర్, వికాస్ గదేవార్, అమీర్, మైపాల్ దగడే మరియు హకీం పాల్గొని నవదంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వివాహ వేడుక హర్షాతిరేకాల మధ్య ఎంతో ఘనంగా జరగింది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india