!బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు జరిగిన శాంతి కమిటీ సమావేశంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు – ఆర్డీఓ. ఎమ్మార్వో. మున్సిపల్ కమిషనర్ , ఏఎస్పీ. సీఐ , మత పెద్దలు మరియు హిందూ ఉత్సవ సమితి సభ్యులు, పండితులు, బబ్లు మహారాజు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ప్రధానంగా ఒక విషయం స్పష్టం చేయబడింది:
సామరస్యంగా పండుగ జరుపుకోవాలి. ఎవరూ ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు.
ప్రతి మతానికీ గౌరవమే కానీ, పరస్పర గలజీ లేకుండా ఉండాలి.
ఇక్కడ హిందూ మత పెద్దులు గట్టిగా పేర్కొన్నారు:
“మన గల్లీల్లో వ్యర్థ పదార్థాలు పడకూడదు. అసౌకర్యం తట్టుకోం. శాంతి భద్రతకు ఏవైనా అంతరాయాలు ఎదురైతే వెంటనే అధికారులకు తెలియజేయాలి.”
మన బంధువులు గమనించవలసినవ: హిందూ ప్రాంతాల్లో, బక్రీద్ పర్వదినంలో వ్యర్థ పదార్థాలు, మాంసం, నీటి కాలుష్యం, అసౌక్యం, లేదా హంగామా వంటి విషయాలు కనబడితే:
📞 వెంటనే ఈ నంబర్లకు ఫోన్ చేయగలరు:
మున్సిపల్ కమిషనర్ : +91 95151 21070
సీఐ (పోలీస్): +91 87126 59531
లేకపోతే హిందూ ఉత్సవ సమితిని సంప్రదించగలరు. మీ అభ్యర్థనకు తక్షణమే స్పందన ఉంటుంది.
శాంతి మన లక్ష్యం – కానీ సహనం మన బలహీనత కాదని గుర్తుంచుకుందాం.
ధర్మాన్ని కాపాడదాం – సమాజంలో గౌరవాన్ని నిలుపుద్దాం!
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








