భైంసా వాసి బాబ్లూ మానవత్వానికి మరో ఉదాహరణ…
భైంసా:
రక్తదానం చేయడం మనిషితనానికి ప్రతీక. ఆ మానవతా గుణాన్ని చూపిస్తూ, భైంసాకు చెందిన సాయి కుమార్ అలియాస్ బాబ్లూ నేడు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. అపెక్స్ హాస్పిటల్‌లో వనిత అనే మహిళకు అత్యవసరంగా B+ గ్రూప్ రక్తం అవసరమైంది. ఈ విషయం తెలిసిన క్షణంలోనే వెంటనే హాస్పిటల్‌కు చేరి రక్తదానం చేసి మానవతా ధర్మాన్ని నిలబెట్టాడు.
సాయి కుమార్ తన చిన్నపిల్లల వంటి మనసుతో, ఎవరైనా కష్టంలో ఉన్నారంటే కన్నీళ్లు కారుస్తూ వారికి ఎలా సహాయం చేయాలో ప్రయత్నించే వ్యక్తి. అవసరమైతే తన వంతు చేయకపోయినా, పది మందిని పురమాయించి సహాయం అందేలా చూస్తాడు.
సామాజికంగా బాధ్యతతో వ్యవహరిస్తున్న బాబ్లూకు స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








