V1News Telangana

best news portal development company in india

పాక్ ద్రోహానికి మరో బలి – వీరజవాన్ సచిన్ వనాంజే అమరత్వం

SHARE:

జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆక్రమిత భూభాగం (POK) నుంచి జరిపిన నిర్దాక్షిణ్యమైన కాల్పుల్లో భారత సైనికుడు సచిన్ యాదవ్‌రావు వనాంజే (29) వీరమరణం చెందాడు. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులోని నాందేడ్ జిల్లా తమ్లూర్ గ్రామానికి చెందిన సచిన్, దేశ రక్షణలో తన ప్రాణాలను అర్పించి అమరుడయ్యాడు. దేశంపై ప్రేమ, కర్తవ్య నిబద్ధతకు ఇది కమ్ముకున్న నిదర్శనం.

వీరజవాన్ పార్థివదేహం ఇవాళ స్వస్థలానికి తరలించనున్నారు. గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. తల్లిదండ్రులు కన్నీరుమున్నేరవుతున్నారు. ప్రభుత్వ తక్షణ స్పందన, నివాళుల సమర్పణ ఇంకా వెలువడాల్సి ఉంది. శత్రుదేశానికి ఇదొక హెచ్చరిక కావాలి – భారత్ దైవంగా పరిగణించే తన జవాన్ల రక్తాన్ని వృథా వదలదు!

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india