V1News Telangana

best news portal development company in india

కిసాన్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంబలి పంపిణీ కేంద్రాన్ని సందర్శించిన ప్రజా ట్రస్ట్ ఛైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్➖*

SHARE:

*బైంసా పట్టణంలోని కిసాన్ గల్లీ కిసాన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని ఈ రోజూ మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావ్ పటేల్ సందర్శించారు. వారి చేతుల మీదుగా కాసేపు ప్రజలకు అంబలి పంపిణీ చేశారు.*

*ఈ సందర్భంగా మోహన్ రావ్ పటేల్ గారు మాట్లాడుతూ మండుటెండల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న కిసాన్ సేవా సమితి వారి సేవ అభినందనీయం అని ఎండ తీవ్రత నుండి అంబలి ఎంతో ఉపశమనం కలిగిస్తుంది అని వారు పేర్కొన్నారు కిసాన్ సేవా సమితి సభ్యులు మోహన్ రావ్ పటేల్ గారికి ఘనంగా శాలువతో సత్కరించారు.*

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india