బోధన్
అక్రమ వలసదారులను వెంటనే వారి దేశాలకు పంపించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి సబ్ కలెక్టర్ వికాస్ మహాతకు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పశులేటి గోపి కిషన్, మారోజు సుధాకర్ చారి, పట్టణ మాజీ అధ్యక్షుడు బాలరాజు లు మాట్లాడుతూ
ఇటీవల జరిగిన పెహల్గం ఉగ్రదాడి తరువాత దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలో భాగంగా ఏ ఒక్క పాకిస్తాన్ ,బంగ్లాదేశ్, మయన్మార్ వాసులు. తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదు అని నిర్ణయించడం జరిగిందని, బోధన్ లో కూడా గతంలో జరిగిన పరిణామాలు దృష్టిలో ఉంచుకొని పాకిస్తాన్ , బంగ్లాదేశ్, మయన్మార్ రోహింగ్యాలు ఉండే ఆస్కారం ఉంది కావున అధికారులు *కార్టన్ సెర్చ్* నిర్బంధ తనిఖీలు, రూపంలో జల్లెడ పట్టాల్సిన అవసరం ఎంతో ఉంది అని గతంలో బోధన్ లో ఒకే ఇంటి అడ్రస్ పైన 40 పాస్ పోర్ట్ లు జారీ అయిన విషయం *గమనార్హం* అలాగే NIA సోదాలు నిర్వహించిన విషయాలను గుర్తు చేస్తూ మదరసలలో తనికీలు చేసి అలాంటి వారిని వెంటనే పంపించాల్సింది గా ఈరోజు భారతీయ జనతా పార్టీ బోధన్ శాఖ ఆధ్వర్యంలో సబ్ కలెక్టరు గారికి వినతి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ బీజేపీ అధ్యక్షులు పసులోటి గోపి కిషన్ జిల్లా కార్యదర్శి మారోజు సుధాకర్ చారి, కోలిపాక బాలరాజు, మాసినీ వినోద్, గాదె సందీప్,ఎనుగంటి గౌతం,వాసు, ఏశాల సూరి అడ్లూరి ఫన్నీ, రుద్ర అనిల్, తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








