Post Views: 120
మాజీ పట్టణ అద్యక్షులు జిల్లా కార్యవర్గ సభ్యులు యనుపోతుల మల్లేష్ పుట్టిన రోజు వేడుకలు ఎమ్మెల్యే రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు… ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ మున్సిపల్ ఛైర్మన్ గంగాధర్,మాజీ కౌన్సిలర్లు కపిల్, గౌతం పింగ,పోశెట్టి పట్టణ అద్యక్షులు రావులరాము,పట్టణ నాయకులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








