Post Views: 151
నిజామాబాద్ గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన నజ్మా, జాఫరిన్ మరియు సారిక గార్లను, డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్స్‌లో భాగంగా నిజామాబాద్ కమిషనరేట్‌కు బదిలీ చేశారు. పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు వారిని అధికారికంగా రిలీవ్ చేయడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, స్టేషన్‌లోని సిబ్బంది అందరూ కలిసి వారికి ఘనంగా సన్మానం నిర్వహించారు. ఇప్పటివరకు వారు చూపిన సేవలను మెచ్చుకొని వారిని హృదయపూర్వకంగా అభినందించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








