V1News Telangana

best news portal development company in india

బోధన్‌లో ఏసీ సర్వీస్ ముసుగులో మోసం – యువకుడి ఫోన్ నంబర్ వైరల్! . “ఏసీ సరిచేస్తా” అంటూ రూ.1500 మోసం – బోధన్‌లో కొత్త మోసగాడు! వాట్సాప్ ప్రకటనలతో మోసం – బోధన్ ప్రజలకు హెచ్చరిక…. . AC రిపేర్ పేరుతో దగా – బోధన్ వాసులు జాగ్రత్త!… . బోధన్‌లో నకిలీ ఏసీ టెక్నీషియన్ బహిరంగం – బాధితుల విన్నపం: చర్య తీసుకోండి….ఇమ్రాన్ (మొబైల్ నం: 7981991173) అనే యువకుడు వాట్సాప్ ద్వారా “

SHARE:

šబోధన్ పట్టణంలో ఏసీ రిపేర్ నిపుణుడి పేరుతో కొత్త తరహా మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఇమ్రాన్ (మొబైల్ నం: 7981991173) అనే యువకుడు వాట్సాప్ ద్వారా “మీ ఏసీ పాడయితే మమ్మల్ని సంప్రదించండి” అంటూ ప్రకటనలు పెట్టి  మోసం చేస్తున్నాడు.

కస్టమర్ కాల్ చేసిన వెంటనే, “మీ ఏసీను అరగంటలో సరిచేస్తా” అంటూ నమ్మబలికించి, గ్యాస్ నింపడం అవసరమని చెప్పి, బయట షాపు నుంచి గ్యాస్ తెచ్చేందుకు ఖర్చు పేరుతో ₹1500 తమ అకౌంట్‌లో జమ చేయించుకుంటున్నాడు. తర్వాత కస్టమర్ కాల్ చేస్తే, కాల్ లిఫ్ట్ చేయకుండా, లేదా అర్ధం లేని వాదనలు చేస్తూ మోసం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఈ తరహా మోసాలకు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. బాధితులు పోలీసులు వెంటనే స్పందించి సంబంధిత వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india