V1News Telangana

best news portal development company in india

ప్రజ్ఞశ్రీ హై స్కూల్ ఘన విజయాలు – 100% ఉత్తీర్ణత… SSC 2025 ఫలితాల్లో ప్రజ్ఞశ్రీ విద్యార్థుల ప్రతిభా ప్రదర్శన… 550కి పైగా మార్కులు సాధించిన 12 మంది విద్యార్థులు… . ప్రజ్ఞశ్రీ హై స్కూల్ విద్యార్థుల కష్టార్జిత ఫలితం… “లతారాజు” గారి అభినందనలు – విద్యార్థుల విజయోత్సవం…

SHARE:

ప్రజ్ఞశ్రీ హై స్కూల్, సాలూర (saloora మండలం, నిజామాబాద్ జిల్లా) విద్యార్థులు SSC 2025 పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించారు.మొత్తం పరీక్షలకు హాజరైన 81 మంది విద్యార్థులూ ఉత్తీర్ణులయ్యారు.550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 12 మంది, 500కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 33 మంది.మొదటి తరగతిలో 76 మంది, రెండవ తరగతిలో 5 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.అత్యధిక మార్కులు (582/600) సాధించిన విద్యార్థి: D. చరత్ తేజ్, కార్లపాట. తదుపరి ప్రథమ స్థానాలలో L. బస్వ ప్రసాద్ , M. వైష్ణవి, S. మధురిమ , S. దుర్గ ఇతరులు నిలిచారు.

ప్రిన్సిపాల్ మరియు లతారాజు గారు విద్యార్థులను అభినందించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india