Post Views: 114
నిజామాబాద్ జిల్లా — బోధన్ మండలం:
బోధన్ ఆఫీసర్ క్లబ్ నేడు నేరాల అడ్డాగా మారిపోయింది. స్పోర్ట్స్ ముసుగులో కొనసాగుతున్న పేకాట ముఠాల స్వైరవిహారం ప్రజల ఆగ్రహానికి కారణమవుతోంది. అధికారులు చూస్తూ చూడనట్లు, వినిపిస్తూ విననట్లు మౌనంగా తలవంచారు.
క్లబ్‌లో పేకాట బరితెగింపుతో డబ్బుల దందా కొనసాగుతోంది. దీనివల్ల అనేక కుటుంబాలు చిన్నాబిన్నమయ్యాయి. అప్పులు, ఆస్తుల నష్టం, జీవితాల నాశనం పెరుగుతున్నా — చట్టం మాత్రం మౌనంగా ఉంది.
ప్రజల ఆవేదన:
“న్యాయం మౌనమైతే… ప్రజలు జ్వాలలు అంటుతారు!”
“ఇప్పుడు మౌనంగా ఉన్న వారే, రేపు ప్రజల కోపాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది!”
ప్రజలు డిమాండ్ చేస్తున్నారు:
సీపీ గారు తక్షణం స్పందించి, బోధన్ ఆఫీసర్ క్లబ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి….
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








