V1News Telangana

best news portal development company in india

ప్రెస్టేజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత సమ్మర్ స్పెషల్ మెడికల్ క్యాంప్ – ఏప్రిల్ 28 నుంచి….

SHARE:

నిజామాబాద్: నగరంలోని ప్రెస్టేజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 28, 29, 30 తేదీల్లో ఉచిత సమ్మర్ స్పెషల్ మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. డాక్టర్ ప్రతిమ రాజ్ రెడ్డి, డాక్టర్ మోసిన్ మరియు వైద్య బృందం సమన్వయంతో ఈ క్యాంప్ ఉచితంగా అందుబాటులో ఉంటుందని తెలిపారు.ఈ క్యాంప్‌లో CBP (Complete Blood Picture), CUE (Complete Urine Examination), RBS (Random Blood Sugar), LFT (Liver Function Test), KFT (Kidney Function Test), థైరాయిడ్ పరీక్షలు మరియు న్యూట్రిషన్ అడ్వైస్ టెస్ట్‌లు ఉచితంగా… చేయబడతాయనిసమాచారం.ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,♦

హైదరాబాదు రోడ్, ప్రగతి నగర్, పాస్పోర్ట్ ఆఫీస్ బిల్డింగ్ సమీపంలోని ప్రెస్టేజ్ హాస్పిటల్‌ను సంప్రదించాలని యాజమాన్యం సూచించింది.బిజీ జీవనశైలిలో షుగర్, బిపి, థైరాయిడ్, రక్తహీనత, దగ్గు, దమ్ము, కిడ్నీ రాళ్లు, మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలను ముందుగానే గుర్తించి నివారించుకోవడానికి ఈ మెడికల్ క్యాంప్ ఉపయుక్తమవుతుందని హాస్పిటల్ యాజమాన్యం పేర్కొంది.ఆరోగ్యవంతమైన, ఆనందమైన జీవితాన్ని గడపాలంటే ప్రజలు తప్పకుండా ఈ క్యాంప్‌ను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india