V1News Telangana

best news portal development company in india

వశ్యుల వాసవి మాతా భక్తుల శాంతియుత నిరసన ర్యాలీ..

SHARE:

బోధన్-షాకర్నగర్‌లో వనితా గ్రూప్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ…
. సాంస్కృతిక విలువల పరిరక్షణకు వశ్యుల సంఘాల వినూత్న పోరాటం..
వసవి మాతా భక్తుల నిరసన: శాంతియుతంగా స్వరూపం..
. వనితల నాయకత్వంలో బోధన్‌లో సామాజిక చైతన్య ర్యాలీ..

 

బోధన్/షాకర్నగర్, ఏప్రిల్ 24:
వశ్యుల వాసవి మాతా భక్తులు మరియు వనితా గ్రూప్ సభ్యులు బోధన్ మరియు షాకర్నగర్ ప్రాంతాల్లో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ముఖ్యంగా వాసవి మాతా పై జరిగిన అనుచిత వ్యాఖ్యలపై స్పందనగా నిర్వహించబడింది.

వనితల అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం కాగా, వారు ప్లకార్డులు పట్టుకొని, నినాదాలు చేస్తూ తమ ఆవేదనను తెలియజేశారు. సంఘటనపై ప్రభుత్వ మరియు పోలీసు యంత్రాంగం స్పందించాలని వారు డిమాండ్ చేశారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india