V1News Telangana

best news portal development company in india

జిల్లా జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ కమిషనర్… . న్యాయ వ్యవస్థకు అభివాదం తెలిపిన నిజామాబాద్ కమిషనర్… . పోలీస్ కమిషనర్ నుంచి జిల్లా జడ్జికి సత్కారం.. . న్యాయమూర్తిని కలిసిన సాయి చైతన్య, ఐపీఎస్…..

SHARE:

నిజామాబాద్, ఏప్రిల్ 22:
నేడు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్. గారు, నిజామాబాద్ జిల్లా కోర్టు కార్యాలయంలో గౌరవనీయులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి G.V.N. భరతలక్ష్మి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు జడ్జి గారికి పువ్వుల మొక్కను అందజేసి అభివాదం తెలిపారు.
గౌరవనీయులు జడ్జి గారు పోలీస్ కమిషనర్ గారిని ఆత్మీయంగా స్వాగతించి, పరస్పర సమన్వయం మరియు న్యాయ పరిరక్షణలో పోలీస్ శాఖ పాత్రను ప్రశంసించారు….

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india