Post Views: 202
బోధన్ మండలంలోని గ్రంథాలయాన్ని బోధన్ శాసనసభ్యులు శ్రీ సుధర్షన్ రెడ్డి గారు, సబ్-కాలెక్టర్ గారు కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులతో వారు ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థులకు ఉత్తమ శుభాకాంక్షలు తెలుపుతూ, ఏకాగ్రతతో చదివి, లక్ష్యాన్ని సాధించాలని ఉత్సాహపరిచారు. ప్రభుత్వం విద్యార్ధులకు అవసరమైన వనరులు అందించేందుకు కట్టుబడి ఉందని వారు తెలిపారు.
మరిన్ని విద్యావకాశాలు మరియు సదుపాయాలు అందించేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తోందని కూడా ఈ సందర్భంగా నాయకులు వెల్లడించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








