Post Views: 174
బోధన్ ఉప కలెక్టర్ , మండల విద్యాధికారి (MEO) బోధన్ తో కలిసి మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థుల మిడ్లైన్ మరియు ఎండ్‌లైన్ పరీక్షలపై చర్చించడమైంది.
విద్యార్థుల ప్రగతిని అంచనా వేయడంలో ఈ పరీక్షల ప్రాధాన్యతను వివరించారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు తగిన మార్గదర్శనం ఇవ్వాలని, వారి అభ్యాసంలో మెరుగుదల సాధించేందుకు సరైన మద్దతు అందించాలంటూ సూచించారు.
విద్యార్థుల ఔట్‌కమ్ మెరుగుపరిచేందుకు టీచర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని, పిల్లల వ్యక్తిగత స్థాయిలో శ్రద్ధ తీసుకోవాలని అధికారుల సూచనలు అందాయి.
ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








