V1News Telangana

best news portal development company in india

సాలూరలో అంబేద్కర్ 134వ జయంతి ఘనంగా నిర్వహణ.. 30 రోజుల భీమ్ దీక్ష అనంతరం సింగడే పాండు దీక్ష విరమణ.. సాలూర మాజీ ఉపసర్పంచ్ డిస్కో సాయిలు జన్మదిన వేడుకలు… . కుల మతాలకు అతీతంగా గ్రామస్తుల ఐక్యత..

SHARE:

నిజామాబాద్ జిల్లా సాలూర మండలం:
సాలూర గ్రామంలో అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి జలాభిషేకం నిర్వహించి పూలమాలలు అలంకరించారు. ఈ సందర్భంగా స్థానికులు, నాయకులు పెద్దఎత్తున హాజరై ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు.

oplus_8388608
oplus_8388608

ఇదే సందర్భంలో గత 30 రోజులుగా భీమ్ దీక్షలో ఉన్న గౌరవనీయులు శ్రీ సింగడే పాండు , నేడు సాలూరలో తమ దీక్షను విరమించారు. దీక్ష ముగింపు సందర్భంగా గ్రామ పెద్దలు, అభివృద్ధి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

oplus_8388608

దాని తర్వాత సాలూర మాజీ ఉపసర్పంచ్ డిస్కో సాయిలు గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

oplus_8388608

ఈ కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, అన్ని కులమతాలకు చెందిన ప్రజలు కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరూ మైత్రిగా కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ సమాజ ఐక్యతకు నిదర్శనంగా నిలిచారు.

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india