V1News Telangana

హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు బంద్! . ఏప్రిల్ 12న ఉదయం 6 గంటల నుండి 24 గంటల పాటు వైన్ షాపులు మూసివేత.. హనుమాన్ శోభాయాత్రల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు – పోలీసుల ఆదేశాలు…. . హైదరాబాద్ ట్రై కమిషనరేట్ పరిధిలో మద్యం విక్రయాలపై నిషేధం…

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11:

హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం (ఏప్రిల్ 12) గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ట్రై కమిషనరేట్ పరిధిలో చిన్న పెద్ద హనుమాన్ జయంతి శోభాయాత్రలు జరగనున్న నేపథ్యంలో, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

మద్యం విక్రయం, సేవనంతో శాంతిభద్రతలకు భంగం కలగవచ్చన్న ఆందోళనల నేపథ్యంలో, ఏప్రిల్ 12 ఉదయం 6 గంటల నుంచి, ఏప్రిల్ 13 ఉదయం 6 గంటల వరకు అన్ని మద్యం దుకాణాలు మూసివేయాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు.

పౌరులు ఈ ఆదేశాలను గౌరవించి, శాంతియుతంగా హనుమాన్ జయంతిని జరుపుకోవాలని పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post