Post Views: 131
నిజామాబాద్: పరిధిలో యాంటీ నార్కోటిక్ డ్రైవ్‌లో భాగంగా విద్యార్థుల వసతి గృహాలు మరియు కాలేజీలను స్పెషల్ టీంలు డాగ్ స్క్వాడ్స్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీలు జరిపాయి.
ఈ తనిఖీలు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS గారి ఆదేశాల మేరకు చేపట్టబడ్డాయి. డ్రగ్స్ వాడకాన్ని నిరోధించడమే కాకుండా, విద్యార్థుల్లో అసాంఘిక కార్యకలాపాలపై అవగాహన పెంచడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యం.
ఈ ఎన్ఫోర్స్మెంట్ చర్యలో నిషేధిత పదార్థాల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోబడినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థుల భద్రత కోసం ఇటువంటి చర్యలు ముందుకూ కొనసాగుతాయని పేర్కొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








