Post Views: 193
బోధన్ పట్టణం, ఏప్రిల్ 8: బోధన్ పట్టణంలోని ప్రముఖ హనుమాన్ ఆలయం శ్రీ మారుతి మందిరం లో హనుమాన్ జన్మ ఉత్సవం పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ తరఫున పట్టణంలోని ప్రముఖ అధికారులను ప్రత్యేకంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు గుండేడి శంకర్, అర్చకులు ప్రవీణ్ మహారాజ్, శంకర్ వీరప్ప తదితరులు పాల్గొన్నారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఆలయ పరిసరాలలో ప్రత్యేక అలంకరణలు, దీపారాధనలు నిర్వహించబడ్డాయి.
ప్రజలు పెద్ద ఎత్తున హాజరై భక్తిశ్రద్ధలతో హనుమంతుని దర్శించుకున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు మరికొన్ని రోజుల పాటు కొనసాగనున్నాయి.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








