“బెట్టింగ్ భూతం: యువతను మాయలోకి లాక్కొంటున్న ఆన్లైన్ వ్యసనం!”. “తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్‌పై పోలీసులు గట్టి బండి!”.
“సోషల్ మీడియా మాయ: బెట్టింగ్ లింకులతో యువత బలవన్మరణాలు!”
“ఈజీ మనీ మాయకు బలి అవొద్దు – యువతకు పోలీసుల విజ్ఞప్తి”
“బంగారు భవిష్యత్‌కి బిగిన బెట్టింగ్ జాలం: జాగ్రత్త చెబుతున్న పోలీస్ శాఖ”
. తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆన్లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్ పూర్తిగా నిషేధం.ఇన్ఫ్లూయెన్సర్ల మాటలు, లింకులు నమ్మి బెట్టింగ్ ఊబిలోకి జారిపోవద్దు.. ఈజీ మనీ ఆశించి పెడదారులు పట్టొద్దు – కష్టపడి చదివి ఎదగండి.. బెట్టింగ్‌కు బలై ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు మన కమీషనరేట్ పరిధిలో నమోదయ్యాయి.. పోలీసు శాఖ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది – ఇప్పటికే S.I.T ఏర్పాటు.. బెట్టింగ్ బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చాలి – పోలీస్ శాఖ పూర్తి మద్దతుగా ఉంటుంది.. తల్లిదండ్రులకు విజ్ఞప్తి – పిల్లల ప్రవర్తన గమనించండి, వారితో మాట్లాడండి.. బెట్టింగ్ బాధితులు 1930 లేదా డయల్ 100 ద్వారా సమాచారం ఇవ్వొచ్చు – మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.. జీవితం అనేది ఒక ప్రయత్నం – క్షణిక మాయ కోసం శాశ్వత భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








