Post Views: 171
నిజామాబాద్:
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమీషనర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రజలు ఎలాంటి భద్రతా సమస్యలతో లేకుండా సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.
పోలీస్ శాఖ తరపున ప్రజల భద్రత కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టినట్టు ఆయన తెలిపారు. ఉగాది పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని, ఏవైనా సమస్యలు ఎదురైన పోలీస్ శాఖ సహాయాన్ని తీసుకోవాలని సూచించారు.
పండుగ సందర్భంగా పోలీస్ శాఖ విజిలెన్స్ పెంచిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధక చర్యలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. ప్రజలు పోలీస్ సహాయాన్ని అవసరమైతే సంప్రదించాలని సూచించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








