Post Views: 25
నిజామాబాద్ జిల్లా, బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాలూర గ్రామ శివారులోగత కొద్ది రోజుల క్రితం పేకాట ఆడుతున్న 8 మందిని పోలీసులు పట్టుకున్నారు. తేదీ 24.03.2025 నాడు నిర్వహించిన ఈ దాడిలో, పేకాటకు పెట్టుబడి పెట్టిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తేదీ 28.03.2025 నాడు వీరిని స్పెషల్ బ్యాటాలియన్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీ శేషు తల్పసాయి గారి ఎదుట హాజరు పరచగా, ఒక్కొక్కరికి రూ. 5,000 జరిమానా మరియు ఒక రోజు సాధారణ జైలు శిక్ష విధించారు…
పేకాట ముఠాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు బోధన్ రూరల్ ఎస్ఐ తెలిపారు. ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆయన హెచ్చరించారు…

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్ .&దినపత్రికకు విలేకరులు కావలెను. సీఈఓ.పెండేకర్.శ్రీనివాస్.సెల్,,9603925163..9834485832.. . నాగభూషణం. సెల్ నెంబర్..8008071979....