Post Views: 163
బోధన్ సబ్ కలెక్టర్ సిద్ధాపూర్ వద్ద ఇసుక రవాణా తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తగిన వెయ్బిల్లులు లేకుండా ఇసుక రవాణా చేయకుండా కఠినంగా పాటించాలని స్పష్టం చేశారు.ఇసుకను నిబంధనల మేరకు మాత్రమే రవాణా చేయాలని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను స్వాధీనం చేసుకోవాలని హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణా నివారించేందుకు మరిన్ని తనిఖీలు కొనసాగుతాయని, దీనిపై ఎవరైనా ఫిర్యాదు చేయాలంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








