V1News Telangana

best news portal development company in india

ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు శ్రీ జి విట్టల్ రెడ్డి గారు

SHARE:

ఈరోజు కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ హైమద్ పాషా గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి విట్టల్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో బైంసా ఏఎంసీ వైస్ చైర్మన్ ఫారుక్ అహ్మద్ గారు మరియు నాలం శీను గారు , శంకర్ గౌడ్ కాక గారు, మాక్బుల్, శ్రీనివాస్ గౌడ్,సదాశివ పటేల్, గజానాన్ పటిల్,రాజేందర్ గారు ఉన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india