V1News Telangana

best news portal development company in india

నిర్మల్ లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహణ”

SHARE:

“నిర్మల్ లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహణ”

నిర్మల్ జిల్లా మరొతి ఫంక్షన్ హాల్ లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలు మరియు ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, మాజీ శాసనసభ్యులు శ్రీ బోస్లే నారాయణ్ రావు పటేల్ గారి ఆదేశానుసారం కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ముధోల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ చేంద్రే, ముత్యం రెడ్డి, సుదర్శన్, చంద్రకాంత్, రమేష్, జేడీ రామ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.కార్యక్రమంలో నేతలు భారత రాజ్యాంగం గొప్పతనాన్ని, బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలను, సమానత్వం, సమాఖ్య విలువలను వివరించారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india