V1News Telangana

best news portal development company in india

పటోడా గ్రామంలో ఘనంగా రామనామ మహా హోమం – భక్తుల సందడి

SHARE:

మహారాష్ట్రలోని కొండలవాడి సమీపంలోని పటోడా గ్రామంలో ఉన్న అతి ప్రాచీనమైన దక్షిణముఖి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రతివత్సరం జరుపుకునే రామనామ మహా హోమం ఈ సంవత్సరం కూడా భక్తుల సమక్షంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది.ఈ పవిత్ర హోమాన్ని బోధన్ మారుతి మందిర్ ప్రధానార్చకులు ప్రవీణ్ మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించగా, బోధన్ గురు స్వాములు కన్నయ్య గురుస్వామి, చందు గురుస్వామి, విజయ గురుస్వామి, రాజు గురుస్వామి, శ్రీనివాస్ ఆంజనేయ స్వాములు పాల్గొన్నారు.
పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాద పంపిణీ జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై, రామనామ స్మరణతో ఆలయ పరిసరాలు భక్తిమయంగా మారాయి.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india