Post Views: 140
మంగళవారం, 18 మార్చి 2025: వెంకటేశ్వర స్టీల్ షాపు యజమాని మాసట్టి నరసయ్య గారికి సివి రామన్ అకాడమీ వారి నుంచి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. 60 సంవత్సరాలుగా వ్యాపార రంగంలో విశేష సేవలు అందించినందుకు గుర్తింపుగా ఈ పురస్కారం అందజేయబడింది.
ఈ సందర్భంగా మాసట్టి నరసయ్య గారు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, తన సేవలను గుర్తించి అవార్డు అందించిన సివి రామన్ అకాడమీ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టి, ఇంకా అధికంగా అవార్డులు సాధించాలని తన అభిలాషని తెలిపారు.
సివి రామన్ అకాడమీ ఈ అవార్డును అందజేయడం ద్వారా, వ్యాపార రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి మరింత ప్రోత్సాహం కల్పించాలనే తమ లక్ష్యాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








